బెజవాడ రుచులు – 5

బెజవాడ రుచులు – 5 టేస్ట్ బావుంటుందని తెలిసి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా గన్నవరం నుంచి విజయవాడ వచ్చి పాకలో ఇడ్లీ తిన్నారని నిన్నటి భాగంలో చెప్పా కదా అలాగే విజయవాడలో ఐలాపురం ఇడ్లీ కోసం కూడా ఎక్కడ్నుంచో కారుల్లో వచ్చి మరీ తినేవాళ్ళున్నారు ఐలాపురం ఇడ్లీ అనగానే గాంధీ నగర్లో హోటల్ ఐలాపురం లో కింద ఏసీ రెస్టారెంట్ లో ఇడ్లీల గురించి నేను చెప్తున్నా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే…

Read More

బెజవాడ రుచులు – 4

బెజవాడ రుచులు – 4 అవ్విధంగా అటుపక్క మమత..మనోరమ..ఇటుపక్క అజంతా మధ్యలో వెల్ కం..మోడరన్ కేఫ్ లు విజయవాడ రెస్టారెంట్ రంగంలో మకుటం లేని మహారాజులా వెలిగాయి విజయవాడ వాసులు ఈ హోటళ్లని ఎంతలా ఓన్ చేసుకున్నారంటే కుదిరితే టిఫిన్ కుదరకపోతే కప్పు కాఫీ అయినా తాగి రావటానికి వెళ్ళేవాళ్ళు ఆ ఆదరణ అలా ఉండేది కాబట్టి అవి కూడా అలా వెలిగిపోయాయ్ ఏమైందో తెలీదు కానీ ఏలూరు రోడ్ కొత్తవంతెన సెంటర్లో అజంతా..గాంధీ నగర్లో ఉన్న…

Read More

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర రావు నియామకం వెనుక పార్టీ పెద్దల వ్యూహం ఏంటి ?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర రావు నియామకం వెనుక పార్టీ పెద్దల వ్యూహం ఏంటి ? టి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు నిజానికి ఈ పదవికి రామచంద్ర రావు మినహా ఈటెల రాజేందర్ ,ధర్మపురి అరవింద్ , రఘునందన్ రావు , రాజాసింగ్ , డీకే అరుణ వంటి హేమాహేమీలు పోటీ పడ్డారు రాజాసింగ్ అయితే ఏకంగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు కూడా అయితే పది మంది కౌన్సిల్ సభ్యుల…

Read More

బెజవాడ రుచులు – 3

బెజవాడ రుచులు – 3 నిన్న గాంధీనగరం వెల్కమ్ హోటల్ రుచుల గురించి చెప్పుకున్నాం కదా ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బుద్ధవరపు రామకృష్ణ గారు వెల్కమ్ హోటల్ గురించి తన అనుభవాలను రచ్చబండ కబుర్లు తో పంచుకున్నారు ‘ ఆంధ్ర రాష్ట్రంలో తోలి ఉడిపి ఫలహారశాల విజయవాడ గాంధీనగరంలోని వెల్కమ్ హోటల్ . 1950 దశకంలో తుళు వంశస్తులైన భోజారావు రావు గారు ఈ వెల్కమ్ హోటల్ స్థాపించారు . ఆ తరువాతనే బెజవాడలో మిగతా…

Read More

మీకో దండం .. మీ పార్టీకో దండం .. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ అలిగాడు !

మీకో దండం .. మీ పార్టీకో దండం .. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ అలిగాడు ! హైదరాబాద్ గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ అలిగాడునిజానికి రాజాసింగ్ బీజేపీ మీద అలగడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా చాలాసార్లు అలిగాడు అలాగే అలిగిన రాజా సింగ్ ను బుజ్జగించి పార్టీలోకి తీసుకురావడం బీజేపీకి కూడా ఇదే మొదటిసారి కాదుగతంలో కూడా ఈ అలకలు.. బుజ్జగింపులు అయ్యాయి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం …..

Read More

బెజవాడ రుచులు – 2

బెజవాడ రుచులు – 2 బెజవాడ రెస్టారెంట్ల గురించి చెప్పాలంటే ముందు మమత.. మనోరమ..వెల్ కం..ఎస్కిమో..అజంతా..మోడరన్ కేఫ్ లాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి చైనా వాడు ఎడం పాదం ఇండియాలో పెట్టి చైనీస్ ఫుడ్ పేరిట మన నోట్లో మన్ను కొట్టక పూర్వం టిఫినీలంటే ఇడ్లీ సాంబార్..దోశ..మళ్లీ ఆ దోశలో ఓ ఇరవై రకాలు..ఉప్మా..పొంగల్..వడ..మైసురు బోండాం ఇత్యాది కొన్ని రకాలు ప్లేటులో నోరువిందు చేసేవి మైసూర్ బోండాం కూడా లేటెస్ట్ వెర్షన్ అనుకుంటాఅంతకుముందు ఇడ్లీ…

Read More

బెజవాడ రుచులు -1

బెజవాడ రుచులు -1 ప్రతి ఊరుకి ఏదో ఒక చరిత్ర ఉంటుందిఏదో ఒక రంగంలో ఫేమస్ అవుతుంది కొన్ని ఊర్లు రాజకీయంగా .. మరికొన్ని ఊర్లు సాంస్కృతికంగా .. గుడులు .. బడులు .. సినిమాలు .. హోటళ్లు ఇలా ఒక్కో రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయి అలా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో విజయవాడ రాజకీయ , సాంసృతిక కళలకు జంక్షన్ గా ఉండేదిఅందులో భాగంగా బెజవాడ రుచుల గురించి రచ్చబండలో చెప్పుకుందాం నేను విజయవాడలో చదివేటప్పుడు…

Read More

దేవుడు చేసిన మనుషులు !

“ఏంటి నాయనా వెతుకుతున్నావ్?”“దేవుడి కోసం”“ఓహో మరి కనిపించాడా?”“కనిపించలేదు ““అలాగా దేవుడి కోసం ఎక్కడెక్కడ వెతికావు?”“ఎక్కడని వెతకాలి? అప్పటికి అన్ని గుళ్ళలో వెతికా స్వామీ”“మరి అక్కడైనా కనిపించాడా?”“ఆ..ఆ.. ఉన్నాడు కానీ శిలలో చలనం లేకుండా ఉన్నాడు.. నేనేమడిగినా బదులివ్వడే ““సరే ఇప్పుడు నీకు దేవుడు కనిపించాలి అంతేగా?”“అవును స్వామి ““అయితే నాతో రా.. దేవుడ్ని చూపిస్తా “…“అదిగో ఆ దేవుడి గుడి బయట అమ్మా ఆకలి అయ్యా ఆకలి అంటూ ఆకలికి అల్లాడిపోతూ యాచన చేస్తున్నాడు చూడూ ముసలాయన…..

Read More

తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?

తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ? తెలంగాణా ప్రభుత్వానికీ .. తెలుగు సినీ పరిశ్రమకు వైరంగా మొదలైన పరిణామాలు స్నేహంగా మారటం వెనుక ఎవరున్నారు ? ఎవరి మధ్యవర్తిత్వంతో పరిస్థితులు సద్దుమణిగాయి ? అసలు తెలుగు సినీ పరిశ్రమకూ .. తెలంగాణా ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా రీలు మాదిరి కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి రేవంత్ రెడ్డి…

Read More

జర్నలిస్ట్ మీద అటాక్ చేయడానికి ఒక పార్టీకి చెందిన నాయకుడి అనుచరులు అర్ధరాత్రి విజయవాడ వార్త ఆఫీసుకు వచ్చారు .. అప్పుడేం జరిగింది ? journalist page 4

అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిందిసరిగ్గా అప్పుడు మోగింది కాలింగ్ బెల్ ఈ టైంలో ఎవరై ఉంటారా ? అని ఆలోచిస్తూ వెళ్లి డోర్ ఓపెన్ చేశా ఎదురుగా పోలీసులుఆశర్యపోయా ! వేళ కాని వేళలో పోలీసులు ఎందుకు వచ్చారు ? ఒకవేళ వీధిలో దొంగతనం జరిగిందా ? మర్డర్ జరిగిందా ? అనుకుంటూ వాళ్లతో ఏదో మాట్లాడబోయేలోపు సరిగ్గా అదే సమయంలో ల్యాండ్ ఫోన్ మోగింది మళ్ళీ ఆశర్యపోయాసాధారణంగా అర్ధరాత్రి నాకు ఫోనులు రావు ఏదైనా ఇంపార్టెంట్…

Read More