నా భార్యకు మంగళ సూత్రం కావాలి బాబూ అంటూ తనదగ్గర ఉన్న 1120 రూపాయలను బల్ల మీద బోర్లించాడు 93 ఏళ్ల వృద్ధుడు.. అప్పుడు జ్యువలరీ షాపు యజమాని ఏం చేశాడు ?హృదయాలను పిండేసే వాస్తవ సంఘటన..!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీ నగర్ లో 93 ఏళ్ల వృద్ధుడు తన భార్య శాంతాబాయి తో కలిసి జ్యువలరీ షాపుకు వెళ్ళారు వీరి ఆహార్యం చూసిన షాపు కుర్రాడు గుమ్మంలోనే ఆపి ‘ ఏం కావాలి? అని అడిగాడు దానికి ఆ వృద్ధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్య వైపు ప్రేమగా చూస్తూ ‘ నా పెళ్ళానికి మంగళ సూత్రం కావాలి బాబూ ‘ అన్నాడు కానీ ఆ కుర్రాడు మాత్రం వీళ్ళ వాలకం చూసి చిరాకుతో…
