కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు?
మే 2 వ తేదీన కవిత డాడీ అంటూ కేసీఆర్ కు లెటర్ రాసింది ఆ లెటర్లో పొగడ్తలూ ఉన్నాయివిమర్శలూ ఉన్నాయి ఆరు పేజీల లేఖ మొత్తం పొగడ్తలే ఉంటే ఇష్యూ ఏమీ ఉండేది కాదు కానీ స్ట్రెయిట్ గా కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తూ కొన్ని నెగిటివ్ వాఖ్యలు రాసింది కవిత పోనీ రాస్తే రాసింది లెటర్ లీక్ చేయకుండా ఉంటే అంతకుముందు కేసీఆర్ కు రాసిన వందో లెటర్ తర్వాత ఇంకో అంకె పెరిగి ఈ…
