అఖండకు కోపం వచ్చింది..కౌంటరేసిన విశ్వంభర! !

నిన్న అసెంబ్లీ లో శాంతి భద్రతల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ” అప్పట్లో జగన్ సినిమా నటుల్ని తన ఇంటికి పిలిపించి , తీరా వాళ్ళు వచ్చాక కలవనన్నారని .. చిరంజీవి గట్టిగా అడగటంతో అప్పుడొచ్చి కలిసారని ” చెప్పారు వెంటనే బాలకృష్ణ ” ఈ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను .. చిరంజీవి గట్టిగా అడిగితే ఆ సైకో దిగొచ్చాడన్నది అబద్దం .. గట్టిగా అడిగాడట .. హు …..

Read More

కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స !

కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవాడ: నగరంలోని కామినేని హాస్పిటల్ నందు అత్యంత సంక్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 110 కేజీల బరువున్న 65 ఏళ్ల మహిళకు మోకీలు మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించిన ఆర్థోపెడిక్, ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ షణ్ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు. సాధారణంగా ఇంత ఎక్కువ బరువున్నవారికి.. అందునా, మెదడులో రక్తం గడ్డ కట్టిన వ్యక్తికి.. ఈ తరహా మోకీలు మార్పిడి సాధ్యపడదు. అయితే,…

Read More

ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌రప్ర‌సాద్

ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌.వ‌రప్ర‌సాద్ ఇటీవ‌ల సింగ‌పూర్‌లో జ‌రిగిన 27వ వార్షిక స‌మావేశంలో బాధ్య‌త‌లు స్వీక‌రణ‌ అభినందించిన వ‌ర ప్ర‌సాద్ మిత్రులు, శ్రేయోభిలాషులు విజ‌య‌వాడ‌:- ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ అధ్య‌క్షునిగా ప్ర‌ముఖ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ వి.ఎన్‌. వ‌రప్ర‌సాద్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం శుభ‌ప‌రిణామం అని ప‌లువురు వ‌క్త‌లు ప్ర‌శంసించారు. డాక్ట‌ర్ వేమూరి నాగ వ‌రప్ర‌సాద్ ఏషియ‌న్ మ‌స్క్యూలో స్కెలిట‌ల్ సొసైటీ నూతన అధ్య‌క్షునిగా నియామ‌కం కావ‌డం, బాధ్య‌త‌లు స్వీక‌రించిన…

Read More

పడిలేచిన కెరటం పవన్ కళ్యాణ్ !

పడిలేచిన కెరటం పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం వరకు చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబుగానే అభిమానులకు తెలుసుఎప్పుడైతే సినీ ప్రయాణం మొదలుపెట్టాడో అప్పుడే మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అని అభిమానులు చెప్పుకోవడం మొదలుపెట్టారు చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తక్కువేఆ సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయినవి కూడా తక్కువే కానీ అతడిలో ఏదో పవర్ ఉందిఆ పవరే అశేషమైన అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టింది అతడి డైలాగులకు , అతడి స్టెప్పులకు థియేటర్లలో పూనకాలు…

Read More

షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు..అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు!

విజయవాడ: మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు. యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు నిర్వహించారు. లబ్బీపేటలోని హోటల్ జీఆర్టీ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ” అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో…

Read More

మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ నుంచి విముక్తి లభించనుంది!

ఇన్సులిన్ ఇంజెక్షన్లకు వీడ్కోలుత్వరలో అందుబాటులోకి ఇన్సులిన్ ఇన్హేలర్లుప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావుమధుమేహ చికిత్సల్లో ఆధునిక ఆవిష్కరణలపై చర్చించేందుకు డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సుయలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కార్యక్రమంసదస్సుకు హాజరుకానున్న వివిధ రాష్ట్రాల వైద్య ప్రముఖులు.. 500 మంది ప్రతినిధులుడాక్టర్ అమర్ పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం విజయవాడ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. త్వరలో ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధ నుంచి…

Read More

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే .. ఇదేలే .. – అన్నదమ్ముల అనుబంధం !

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే .. ఇదేలే .. – అన్నదమ్ముల అనుబంధం ! ఆగస్టు 15 న సూపర్ సిక్స్ లో ఒకటైన స్త్రీ శక్తి పధకంలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభం అయ్యింది ఈ పధకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ లు ఉండవల్లి నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు బస్సులో…

Read More

బెజవాడ యునైటెడ్ కాలేజీలో ఈగిల్ !

డ్రగ్స్ జోలికెళ్లొద్దు విజయవాడ: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ అధిపతి, ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని ‘సంయుక్త’ పేరుతో బుధవారం నిర్వహించారు. గవర్నరుపేట మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రతిజ్ఞ…

Read More

కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా విజయవాడలో రైడ్ఇట్ యాప్ ప్రారంభం !

కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా విజయవాడలో రైడ్ఇట్ యాప్ ప్రారంభం రాష్ట్రంలో నూతన రైడ్ హైరింగ్ యాప్ డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఫీచర్లు మరే ప్లాట్ ఫార్మ్ లో లేని విధంగా పెట్ ఫ్రెండ్లీ రైడ్ సదుపాయం విజయ హాస్పిటల్స్ సౌజన్యంతో డ్రైవర్ల కోసం హెల్త్ కార్డులు రైడ్ సమయంలో ఎదురయ్యే వివాదాల పరిష్కారానికి డ్రైవర్లకు లీగల్ సహాయం స్కూల్ పిల్లల కోసం వ్యక్తిగత రైడ్ సౌకర్యం ⁠విజయవాడతో పాటు మరిన్ని నగరాలకు త్వరలోనే రైడ్ఇట్…

Read More

ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పడిన ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమం !

ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పడిన ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమంపుస్తక పట్నంలో ఆబాలగోపాలంవందలాది మందిని ఒక్కచోట చేర్చి పుస్తకం పట్టించిన చిన్నారుల మహా సంకల్పంఫన్ టైమ్స్ క్లబ్ వేదికగా సామూహిక పుస్తక పఠన వేడుకపేజ్ క్లబ్ పుస్తక పఠనోద్యమానికి అభినందనల వెల్లువ విజయవాడ, 03 ఆగస్టు 2025: విజ్ఞాన సముపార్జనతో పాటు, మనో వికాసానికి పుస్తక పఠనం ఎంతో అవసరం.డిజిటల్ ప్రపంచం రాకముందు పుస్తకపఠనం ఓ వెలుగు వెలిగింది కానీ నేటి డిజిటల్ యుగంలో…

Read More
error: Content is protected !!