by Paresh Turlapati

అవును .. అమెరికాలో మూడోవాడు కూడా రంగంలోకి దిగాడు !

ఎలోన్ మస్క్ యొక్క “అమెరికా పార్టీ”… ఒక లోతైన విశ్లేషణ – అమెరికన్ రాజకీయాల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందా? ఎలోన్ మస్క్. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి విప్లవాత్మక సంస్థలు. మానవాళి భవిష్యత్తును మార్చాలనే తపనతో, అసాధ్యాలను సుసాధ్యం చేయాలనే ఆకాంక్షతో నిరంతరం కృషి చేసే ఒక దార్శనికుడు. అయితే, గత కొంతకాలంగా మస్క్ కేవలం వ్యాపార, సాంకేతిక రంగాలలోనే కాకుండా, రాజకీయ…

Read More

బెజవాడ రుచులు – 9 (ముగింపు)

బెజవాడ రుచులు – 9 (ముగింపు) బెజవాడ రుచులు అంటే హోటళ్లు..రెస్టారెంట్లు మాత్రమే అనుకుంటున్నారా ? కాదు..కానేకాదు బెజవాడ కు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉన్న రుచులు ఇంకోటి ఉంది అదే మిర్చి బజ్జీ..పుణుగులు ! హైద్రాబాదులో పానీ పూరీ ఎంత ఫేమసో బెజవాడలో బజ్జీ పుణుకులు అంత ఫేమస్ స్థానికులే కాకుండా ఇతర ఊర్లనుంచి పనిమీద విజయవాడ వచ్చినప్పుడు చాలామంది ఈ బజ్జీ పుణుకులు రుచి చూడకుండా వెళ్ళరు సాయంత్రం అయితే వీధి వీధికి మిర్చిబజ్జీ…

Read More

షాడో …ఈ పేరు కొన్ని దశాబ్దాలపాటు తెలుగు పాఠకులని ముఖ్యంగా కుర్రకారును ఉర్రూతలూగించిన పేరు !

షాడో …ఈ పేరు కొన్ని దశాబ్దాలపాటు తెలుగు పాఠకులని ముఖ్యంగా కుర్రకారును ఉర్రుతలుగించిన పేరు ! పాఠకుల డ్రీమ్ హీరో షాడో కి ఊపిరి పోసింది రచయిత మధుబాబు గారు అక్షరం అక్షరానికి కన్నార్పకుండా ఏకబిగిన చదివించే శైలి షాడో సృష్టికర్త మధుబాబు గారిది పేజీ తిప్పితే తరువాత ఏం జరుగుతుందో అని పాఠకుడిచే ఊపిరి బిగపట్టి కధ చదివించే అద్భుత కథనం మధుబాబు గారిది ! సస్పెన్సుఉత్కంఠకథలో మెరుపు వేగంషాడో యాక్షన్ థ్రిల్లర్గంగారాం కామెడీ ట్రాక్కులకర్ణి…

Read More

ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి !

ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలి ! విజయవాడ: నూతన ఆవిష్కరణల ద్వారా మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తుందని, ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ శిష్ట్లా తెలిపారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేషనల్ నియోనెటాలజీ ఫోరం సహకారంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేప్-2025 పేరుతో నియోనేటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీస్ సదస్సు జరిగింది. నగరంలోని నోవోటెల్ హోటల్లో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సులో…

Read More

బెజవాడ అప్పడాల పిండి ఉండల రుచి టేస్ట్ చేసి చూడండి ? రంభ , ఊర్వశి, మేనకలు ఒకేసారి కనిపిస్తారు ! బెజవాడ రుచులు – 8

బెజవాడ రుచులు – 8 బెజవాడ అప్పడాల పిండి ఉండల రుచి టేస్ట్ చేసి చూడండి ? రంభ , ఊర్వశి, మేనకలు ఒకేసారి కనిపిస్తారు ! ఇదేంటి అప్పడాల సంగతి తెలుసు గానీ ఈ అప్పడాల పిండి స్టోరీ ఏంటా ? అని ఆశర్యపోతున్నారా ? అయితే చదవండి నాన్న భోజనప్రియులు.. ఆ మాటకొస్తే నేను కూడా భోజనప్రియుడినే ! భోజన ప్రియులంటే గుండిగలు గుండిగలు లాగించేవాళ్ళని కాదు అర్థంవిభిన్న రుచులతో కనెక్ట్ కావటం !…

Read More

ఎక్కడో కొద్దిగా ఉప్పు తేడా కొట్టింది !

ఉప్పు కప్పురంబు కథ కోసం ఎంచుకున్న పాయింట్ చిన్నదే కానీ విభిన్నమైనది ! దర్శకుడు ఓ కొత్త పాయింట్ పట్టుకుని దానికి కొద్దిగా ఎమోషనల్ , కామెడీ అనబడే దినుసులను జోడించి ఓ వంటకం సిద్ధం చేసాడు సినిమాలో పాత్రల విషయానికి వస్తే , సుహాస్ చక్కటి నటుడు .. అతడి అదృష్టం ఏంటో కానీ ఈ మధ్య అతడి సినిమాలు అన్నీ దాదాపు హిట్ అయ్యాయిఅంతేకాదు అతడి సినిమాల్లో మంచి కధలు కూడా పడ్డాయి కలర్…

Read More

బెజవాడ రుచులు – 7

బెజవాడ రుచులు – 7 రోటీ కోసం అటు గుంటూరోళ్లని..ఇటు బెజవాడ వాసులని ఇరవై మైళ్ళు రప్పించిన ఘనత శర్మ గారిదేఎవరీ శర్మ అనుకుంటున్నారు కదూ ఆయనే శర్మ డాబా ఓనర్ ! ఎనబైల్లో విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేదారిలో మంగళగిరి బ్రిడ్జి ఇవతల నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కన శర్మ డాబా వెలిసింది డాబా అంటే డాబా అనుకునేరు.. ఓ పెద్ద పాక..అంతే ! కళ్ళు మిరమిట్లుగొలిపే జిగేల్ జిగేల్ లైట్లు..డీజే సౌండ్లు..పెద్ద పెద్ద…

Read More

అన్నదమ్ముల అనుబంధానికి 50 ఏళ్ళు !

నేటికి 𝟱𝟬 వసంతాలు పూర్తి చేసుకున్న చిత్రంఅన్నదమ్ముల అనుబంధం 04-07-1975 ఆల్ టైం ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సినిమా, హిందీనాట వీరవిహారం చేసిన ‘యాదోంకి బారాత్’ సినిమాకు తెలుగు రీమేక్ ఈ “అన్నదమ్ముల అనుబంధం” యస్.డి. లాల్ గారు దర్శకుడు పాటలు సూపర్ హిట్ .. ముఖ్యంగా గులాబి పువ్వై నవ్వాలి వయసుజగాన వలపే నిండాలిలే… పాట భలే ఉంటుంది , ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఈనాటి నయనాల విరిసే వసంతం ఇదేలే &…

Read More

ఆకుపచ్చని సూరీడు అల్లూరి సీతారామరాజు !

ఆకుపచ్చని సూరీడు అల్లూరి సీతారామరాజు గెరిల్లా సాయుధ పోరాటంతో బ్రిటీషర్ల కు చుక్కలు చూపించాడు అల్లూరి మన్యం ప్రాంతంలో మెరుపు దాడులు , పోలీస్ స్టేషన్ల పేల్చివేత , గిరిజనులతో కలిసి గెరిల్లా పోరాటం లాంటి యుద్ధ తంత్రాలతో బ్రిటిష్ పోలీసులకు వెన్నులో ఒణుకు తెప్పించాడు రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటును అణిచివేయడం బ్రిటీషర్లకు సాధ్యం కావడం లేదు. అల్లూరి యుద్ద విద్యలు, మెరుపుదాడులు, వ్యూహాలు వారికి ఏ మాత్రం కొరకుడు పడడం లేదు. కొన్నాళ్లకు బ్రిటీష్…

Read More

పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్న 82 ఏళ్ళ బామ్మ.. !

పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్న 82 ఏళ్ళ బామ్మ ! కత్తి .. డాలు పట్టుకుని యుద్దానికి రెడీ అయిన 82 ఏళ్ళ ఈ బామ్మను చూసారు కదా ఈ బామ్మ అట్లాంటి ఇట్లాంటి బామ్మ కాదుకత్తి యుద్ధంలో ఆరితేరిన బామ్మకలరిపయట్టు విద్యలో నిష్ణాతురాలు కలరిపయట్టు విద్య ఏంటా అనుకుంటున్నారా ? అయితే టైం మిషన్ లో 3 వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి ఇండియా లో షుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే ప్రాచుర్యంలో ఉన్న…

Read More
error: Content is protected !!