
సెల్యూట్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్..
నిన్న జూబ్లీ హిల్స్ వైపు వెళ్తుంటే ఓ దృశ్యం నన్ను ఆకర్షించింది ఆ దృశ్యంలో నాకు పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ కనిపించాయి ముందుగా నెగిటివ్ షేడ్ ఏంటంటే, డ్రైనేజీ పనుల నిమిత్తమో.. వాటర్ పైప్ లైన్ పనుల నిమిత్తమో తెలీదు గానీ రోడ్ సైడ్ తవ్వేసి పైపులు వేసి మట్టి పూర్తిగా కప్పకుండా వెళ్ళిపోయారు దాని తాలూకా వర్కర్స్ అయితే సరిగ్గా రోడ్డు మలుపు దగ్గర సరిగ్గా మట్టి కప్పకపోవడంతో చిన్న గోతి ఏర్పడి అటునుంచి…