by Paresh Turlapati

పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్న 82 ఏళ్ళ బామ్మ.. !

పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్న 82 ఏళ్ళ బామ్మ ! కత్తి .. డాలు పట్టుకుని యుద్దానికి రెడీ అయిన 82 ఏళ్ళ ఈ బామ్మను చూసారు కదా ఈ బామ్మ అట్లాంటి ఇట్లాంటి బామ్మ కాదుకత్తి యుద్ధంలో ఆరితేరిన బామ్మకలరిపయట్టు విద్యలో నిష్ణాతురాలు కలరిపయట్టు విద్య ఏంటా అనుకుంటున్నారా ? అయితే టైం మిషన్ లో 3 వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి ఇండియా లో షుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే ప్రాచుర్యంలో ఉన్న…

Read More

వంగవీటి స్టాండ్

వంగవీటి స్టాండ్ వంగవీటి స్టాండ్ ఏంటా ? ఆశర్యపోతున్నారు కదూ ! ఈ స్టాండ్ వెనుక కధ తెలుసుకోవాలంటే రీలు నాలుగు దశాబ్దాల వెనక్కి తిప్పాలి విజయవాడ గాంధీ నగర్లో జ్యోతి కాలేజీ అని ఓ జూనియర్ కాలేజీ ఉంది . జూనియర్ కాలేజీ అంటే జూనియర్ ఇంటర్ కాలేజీ మాత్రమే కాదు నిధుల లేమి వల్ల వసతులలో కూడా జూనియర్ కాలేజీనే .. ఇప్పుడు నేను చెప్పబోయే స్టాండ్ ఉదంతం ఆ కాలేజీ లో జరిగిందే…

Read More

బెజవాడ రుచులు – 6

బెజవాడ రుచులు – 6 విజయవాడలో సత్యనారాయణ పురం ఏరియా ఎప్పుడూ పెళ్ళివారి ఇల్లులా కళకళలాడుతూ ఉంటుంది సత్యనారాయణ పురం రైల్వే గేటు (ఇప్పుడు లేదు) దాటినతర్వాత అదో అగ్రహారంలా ఉంటుంది రోడ్డుకి అటూఇటూ కింద దుకాణాలు..పైన నివాసాలుఅన్ని దుకాణాలు సందడిగానే ఉంటాయ్ ! అలా ముందుకు వెళ్తే మూడో నంబర్ బస్ మలుపు తిరిగేచోట సత్యనారాయణ పురానికే ల్యాండ్ మార్క్ అయిన శివాజీ కేఫ్ కనిపిస్తుందిపేరుకి హోటలే కానీ పెళ్ళివారి విడిది ఇల్లులా వచ్చేపోయే వారితో…

Read More

సరదా కబుర్లు !

“తలమీద ఆ దెబ్బలేంటి మాస్టారూ ? అటెంప్ట్ టు మర్దరా?” “లాంటిదే సార్” “లాంటిదే అంటే ఏంటి మాస్టారూ?” “ఈ రోజు మా పెళ్లిరోజు సార్” “హ్యాపీ మ్యారేజ్ డే మాస్టారూ.. అది సరే ఆ దెబ్బలేంటీ?” “చందన శారీ కట్టుకుని మా ఆవిడ రెడి అయి శారీ ఎలా ఉంది డియర్ అని గోముగా అడిగింది” ” వండర్ ఫుల్ మాస్టారూ..శారీ సూపర్ అని చెప్పుంటారు..అది సరే ఆ దెబ్బలూ..?” “నిజవే..శారీ సూపరని చెప్పుంటే బాగుండేది…

Read More

ప్రతి శుక్రవారం ఉదయం ఆరుగంటలకు అతడు ఐదు సంచులలో రొట్టెలు నింపి స్కూల్ గేటు దగ్గర పెడతాడు .. ఎందుకో తెలుసా ?

హృదయాన్ని తాకే బేకర్ కథ.. నిశ్శబ్దంగా సాగే ప్రేమ యాత్ర! ఇటలీలోని టస్కనీలో ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక బేకరీ ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు దాని తలుపులు తెరుచుకుంటాయి. ఆ బేకరీ ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ సరిగ్గా తెలియదు.తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న వీధుల్లో తాజాగా కాల్చిన రొట్టెల సువాసన గుబాళిస్తుంది. అప్పుడప్పుడు ఎవరైనా ఆ దారిలో వెళ్లేవారు వేడి వేడిగా ఉన్న ఒక రొట్టె కొనుక్కుని తమ పనులకు వెళ్తుంటారు….

Read More

హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం..ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం..ధర్మాన్ని కాపాడేందుకు ఒక యోధుడు వస్తాడు -హరిహర వీర మల్లు

హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయంఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయంధర్మాన్ని కాపాడేందుకు ఒక యోధుడు వస్తాడు ! హరిహర వీర మల్లు మూవీలో పవన్ కళ్యాణ్ ఇంట్రోలొ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద పై వాక్యాలు స్క్రోల్ అవుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీర మల్లు సినిమాకి సంబంధించి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది మూడు నిమిషాల ట్రైలర్ పై…

Read More

వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు .. !

ఓటమి గెలుపుకి నాంది ! నర్తనశాలలో నటనకు గానూ అంతర్జాతీయ పురష్కారం అందుకున్న తోలి భారతీయ నటుడు ఎస్వీ రంగారావు మొదటి సినిమా ఫ్లాప్ అన్న సంగతి తెలుసా ? ఎస్.. మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో నిరాశ పడి ఆయన నటన నుంచి విరమించుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమ ఒక మహానటుడి విశ్వ రూపాన్ని చూసే అవకాశం అప్పుడే కోల్పోయేది కదా ? చిన్నతనం నుంచి సినిమాలంటే తనకున్న ప్యాషనే ఎస్వీ రంగారావును వెండి తెరమీద…

Read More

బెజవాడ రుచులు – 5

బెజవాడ రుచులు – 5 టేస్ట్ బావుంటుందని తెలిసి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా గన్నవరం నుంచి విజయవాడ వచ్చి పాకలో ఇడ్లీ తిన్నారని నిన్నటి భాగంలో చెప్పా కదా అలాగే విజయవాడలో ఐలాపురం ఇడ్లీ కోసం కూడా ఎక్కడ్నుంచో కారుల్లో వచ్చి మరీ తినేవాళ్ళున్నారు ఐలాపురం ఇడ్లీ అనగానే గాంధీ నగర్లో హోటల్ ఐలాపురం లో కింద ఏసీ రెస్టారెంట్ లో ఇడ్లీల గురించి నేను చెప్తున్నా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే…

Read More

ఆదివాసీ నుంచి ఐఏఎస్ దాకా .. బతుకు పోరాటంలో గెలిచిన ఓ వనిత !

ఆదివాసీనుంచి ఐఏఎస్ దాకా .. బతుకు పోరాటంలో గెలిచిన ఓ వనిత ! ప్రేమలో ఫెయిల్యూర్ అనీ .. సంసారంలో కలహాలు అనీ.. ఆర్థిక ఇబ్బందులనీ జీవితాలను అంతం చేసుకునే అమ్మాయిలు ఈ మహిళ చేసిన పోరాటాన్ని గమనించండి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఆడపిల్ల ఉరితాడును విసిరి కొట్టి ఆడపులిలా ఎదురుతిరిగిన పరిస్థితి వెనుక కారణాలు ఏంటి ? పదవ తరగతిలో చదువులకు బ్రేక్ పడిన ఓ ఆడపిల్ల ఐఏఎస్ లక్ష్యాన్ని ఎలా సాధించింది ? ఇది…

Read More

ఔను ! వాళ్లిద్దరు 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసిపోయారు ..!

బాలీవుడ్ ను కొన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఫ్యామిలీలలో కపూర్ ఫ్యామిలీ ఒకటి ! చిత్ర నిర్మాణం , నటన , దర్శకత్వాలలో కపూర్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి కపూర్ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే మొదటగా రాజ్ కపూర్ గురించి చెప్పుకోవాలిబాలీవుడ్ లో కొన్నేళ్లు రాజ్ కపూర్ శకం నడిచింది చిత్ర నిర్మాతగా , దర్శకుడిగా , నటుడిగా విభిన్న రంగాల్లో రాజ్ కపూర్ సక్సెస్ అయ్యారు ఆ రాజ్…

Read More
error: Content is protected !!