
మంచు చేస్తే చెడ్డదాయే..తిన్నడి కష్టాలు.. మంచుకు బ్రాహ్మణ సంఘాల సెగ!
కన్నప్ప సినిమా విడుదలై కలెక్షన్ల పరంగా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలీదు కానీ విడుదలకు ముందే వివాదాలతో బోలెడు రికార్డులు సృష్టిస్తుంది! ఆ మధ్య కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని మంచు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదలా ఉండగానే కన్నప్ప సినిమాలో హిందూ సంప్రదాయాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. బ్రహ్మానందం.. సప్తగిరులకు పిలక గిలక పాత్రలు ఇచ్చి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు…