
ఔను ! వాళ్లిద్దరు 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసిపోయారు ..!
బాలీవుడ్ ను కొన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఫ్యామిలీలలో కపూర్ ఫ్యామిలీ ఒకటి ! చిత్ర నిర్మాణం , నటన , దర్శకత్వాలలో కపూర్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి కపూర్ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే మొదటగా రాజ్ కపూర్ గురించి చెప్పుకోవాలిబాలీవుడ్ లో కొన్నేళ్లు రాజ్ కపూర్ శకం నడిచింది చిత్ర నిర్మాతగా , దర్శకుడిగా , నటుడిగా విభిన్న రంగాల్లో రాజ్ కపూర్ సక్సెస్ అయ్యారు ఆ రాజ్…