
సినిమా టీజర్ వ్యూస్ చాలా వరకు పెయిడ్ వ్యూస్ మాత్రమే.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు!
“మిలియన్స్ ఆఫ్ వ్యూస్”అంతా ఒక మిధ్య! –దిల్ రాజు రిలీజ్ చేసిన క్షణాల వ్యవధిలో లక్షల లక్షల వ్యూస్ వచ్చేశాయంటూ… ముందుగానే డిజైన్ చేయించుకున్న పోస్టర్స్ విడుదల చేస్తుండడం గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవన్నీ కొనుగోలు చేసిన వ్యూస్ అనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. లక్షకు ఇన్ని వ్యూస్ చొప్పున కొనుగోలు చేసే ఈ వ్యూస్ వల్ల పైసా ప్రయోజనం లేదని, ఇకపై వాటికి తన నిర్మాణ సంస్థ చాలా దూరంగా…