
ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడొచ్చు..
టూరిస్ట్ ఫ్యామిలీ హాయిగా అందరితో కలిసిపోయి చేదోడువాదోడుగా ఉండే మంచి కుటుంబాన్ని చూడాలనుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడండి భార్య భర్త ఇద్దరు కొడుకులుచిన్న కుటుంబం కలతలు కల్మషాలు అసలే లేని మంచి కుటుంబం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కాలనీలలో మనుషుల మధ్య దూరం పెరిగి ఎవడి లైఫ్ వాడిదే అనే కాన్సెప్ట్ తో జీవితాలు నడుస్తున్న రోజుల్లో ధర్మదాస్ లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూస్తే మన పక్క ఫ్లాట్లోనో…..