
ఏజ్ రివర్స్ సాధ్యమే!
ఏజ్ రివర్స్ సాధ్యమే ఇంకో పదేళ్లు ఆరోగ్యంగా జీవించండి. ప్రాణాంతక వ్యాధులన్నిటికి వైద్య పరమైన పరిష్కారాలు దొరుకుతాయి. జీన్స్ ను ఎడిట్ చేసి కొన్ని క్యాన్సర్లు, గుండె సమస్యలు రాకుండా చేయగలుగుతారు వైద్య పరిశోధకులు. *ఊబకాయాన్ని తగ్గించే ‘ఒజెంపిక్ ‘ (Ozempic) లాంటి పలు ఇంజక్షన్ల పేటెంట్ గడువు మరో రెండేళ్లలో ముగుస్తుంది. దీనితో అన్ని ఔషధ కంపెనీలు జెనెరిక్స్ ను తయారు చేస్తాయి. ఫలితంగా ధరలు బాగా తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తాయి. *ఊబకాయం నుంచి…