
రాజీవ్ గాంధీ హత్య కేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు ?
రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు? 1991 మే 21 న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో మానవ బాంబు దాడిలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ దుర్మరణం అంటూ ఒక వార్త క్షణాల్లో ప్రపంచమంతా పాకింది ! రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న వార్త విన్నవాళ్ళు ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. మానవబాంబు పేలి 12 గంటలు కూడా కాకముందే సీఆర్పీఎఫ్ డీజీ కేపీఎస్ గిల్ నుంచి హైదరాబాద్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న కార్తికేయన్…