పాటల పుస్తకాలు గుర్తున్నాయా ? మీరు కొనేవాళ్ళా?

ఆదివారం వస్తే చాలు.. చాలామంది పాటల ప్రేమికులు విజయవాడ అలంకార్ సెంటర్ కి పరుగులు పెట్టేవాళ్ళు అందుకో కారణం ఉంది అలంకార్ సెంటర్ బాటా షో రూమ్ రోడ్డులో ఫుట్ పాత్ మీద తెలుపు.. గులాబీ రంగుల్లో రకరకాల పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు.. పుస్తకం ఒక్కింటికి రూపాయి అన్నట్టు గుర్తు ఈ పుస్తకాల్లో సినిమా పాటలను అందంగా ముద్రించి ఇచ్చేవాళ్ళు.. అప్పట్లో సినీ నటుల అభిమాన సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉండటంతో ఈ పాటల పుస్తకాల…

Read More

ఆ పిల్లాడు ఇంట్లోనుంచి పారిపోయి అర్ధరాత్రి రైలెక్కి మద్రాస్ లో సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి చేరుకున్నాడు .. అప్పుడు కృష్ణ ఏం చేసాడు ..?

1971 లో తెలంగాణలోని మానుకోట నుంచి ఓ కుర్రాడు కృష్ణ గారిని కలవాలని మద్రాస్ పారిపోయాడు . ఆ కుర్రాడికి సినిమాలంటే వల్లమాలిన ఇష్టం .. కృష్ణ గారంటే ప్రాణం . 7 వ తరగతి పరీక్షలు రాసి రాత్రి సెకండ్ షో సినిమా చూసి 20 రూపాయలతో మద్రాస్ రైలెక్కాడు .. రైలు దిగి ఎటెళ్ళాలో తెలియక అక్కడే రోడ్డు పక్కన  బండి మీద రెండు ఇడ్లీలు తిని రోజంతా తచ్చట్లాడుతూ ఉండగా చీకటి పడిన…

Read More
error: Content is protected !!