
కవిత మీద మాటల దాడి చేసింది మల్లన్న..మల్లన్న మీద చేతల దాడి చేసింది జనజాగృతి..మధ్యలో Where is BRS?
కవిత మీద మాటల దాడి చేసింది మల్లన్న మల్లన్న మీద చేతల దాడి చేసింది జనజాగృతి మధ్యలో Where is BRS? గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే మెల్లిగా కవిత కూడా షర్మిల రూట్ లోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్న ఏపీ.. చెల్లి తెలంగాణాలో రాజకీయాలు చేస్తారు అని అనుకున్నారు అభిమానులు మొదట్లో షర్మిల కూడా కుటుంబంలోని అంతర్గత విభేదాలను బయటపెట్టకుండా తెలంగాణాలో తన పార్టీని విస్తరించుకోవడానికి పాదయాత్రలు…