బాలయ్య విశ్వ రూపం .. బోయపాటి మహోగ్ర రూపం వెరసి అఖండ 2 అవుతుందా ..?
బోయపాటి బాలయ్య ల కాంబినేషన్ లో 2021 లో రిలీజ్ అయిన అఖండ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ లో భాగంగా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 టీజర్ రిలీజ్ చేసారు ఈ టీజర్ నిజంగా బాలయ్య అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు అయితే అఖండ తో పోలిస్తే అఖండ 2 లో బాలయ్య గెటప్…
