టీటీడీ అధికారులూ.. విన్నపాలు వినవలె!
టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూబ్లీ హిల్స్ ఎన్టీవీ న్యూస్ ఛానెల్ ఆఫీస్ వెనక అధ్భుతమైన వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది నిన్న సాయంత్రం వెళ్ళాగతంలో కూడా వెళ్ళా నేను పరిశీలించినంతలో టీటీడీ అధికారులకు కొన్ని సూచనలు.. విజ్ఞాపనలు ఈ గుడిలో గతానికి ఇప్పటికీ కొన్ని మార్పులు వచ్చాయి వాటిలో ముఖ్యమైనది రష్భక్తుల రాక పెరిగింది భక్తుల తాకిడి పెరగడంతో పార్కింగ్ సమస్య పెరిగింది కొండపైకి రోడ్ కొద్దిగా ఇరుగ్గా ఉండటంతో వాహనాలు జామ్ అవుతున్నాయి కాబట్టి కొండపైకి…
