ఒకవైపు పేషెంట్ కండిషన్ సీరియస్ .. మరోవైపు భూకంపం..పేషెంట్ ను వదిలేస్తే తమ ప్రాణాలు దక్కుతాయి .. కానీ పేషెంట్ ప్రాణాలు దక్కవు..అయినా సరే డాక్టర్లు పేషెంట్ ప్రాణాలు నిలపటమే ముఖ్యమని నిర్ణయించుకున్నారు!
ఒకవైపు పేషెంట్ కండిషన్ సీరియస్ .. మరోవైపు భూకంపంపేషెంట్ ను వదిలేస్తే తమ ప్రాణాలు దక్కుతాయి .. కానీ పేషెంట్ ప్రాణాలు దక్కవుఅయినా సరే డాక్టర్లుపేషెంట్ ప్రాణాలు నిలపటమే ముఖ్యమని నిర్ణయించుకున్నారు వైద్యో నారాయణ హరి అన్న వాఖ్యలను మరోసారి నిజం చేసారు వివరాల్లోకి వెళ్తే , రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 8. 8 గా నమోదు అయ్యింది ఈ భూకంపం రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం…
