ప్రోటోకాల్ పక్కనబెట్టి ఇరుముడి తలనబెట్టుకుని సామాన్య భక్తురాలి మాదిరి శబరిమల 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
కేరళలోని శబరిమల లో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు మన దేశ చరిత్రలో ఒక మహిళా రాష్ట్రపతి శబరిమల ను దర్శించుకోవడం ఇదే మొదటిసారి అత్యున్నత పదవిలో ఉండి కూడా ఆమె ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ మాల ధరించి ఇరుముడిని తలనబెట్టుకుని 18 మెట్లు ఎక్కి స్వామి వారి దర్శనం చేసుకున్నారు 67 ఏళ్ళ వయసులోనూ ద్రౌపది ముర్ము భక్తి శ్రద్దలతో ఆలయ విశ్వాసాలను గౌరవిస్తూ నడుచుకుంటూ వెళ్లి…
