Home » జాతీయం » Page 3

టీమిండియాలో ఎలాగూ స్థానం కల్పించలేదు .. ప్రైజ్ మనిలో కూడా కోచ్ మజుందార్ దురదృష్టవంతుడే !

నవంబర్ 2 న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో ఇండియా ప్రపంచ కప్ గెలుచుకోవడంలో ఆటగాళ్ల పాత్ర యెంత ఉందో వాళ్ళని మేటి ఆటగాళ్లుగా తీర్చి దిద్దిన కోచ్ కు కూడా అంతే పాత్ర ఉంటుంది ప్రపంచ కప్ టోర్నమెంట్ లో మూడు మ్యాచులు ఓడిపోయి జట్టు నిరాశలో కూరుకుపోయి ఉన్నప్పుడు కోచ్ మజుందార్ వాళ్ళ దగ్గరికెళ్లి ద్రోణాచార్య మాదిరి కర్తవ్య బోధ చేసాడు ‘ గతంలో తాను ముంబై రంజీ టీమ్…

Read More

వరల్డ్ కప్ తలమీద పెట్టుకుని విజయగర్వంతో స్టేడియంలో ఊరేగిన ఈ పెద్దాయన్ని చూసారుగా.. కూతురు సాధించిన ఈ విజయం కన్నా ఆ తండ్రికి గొప్ప పుత్రికోత్సాహం ఏముంటుంది ?

సౌత్ ఆఫ్రికాతో భారత్ మహిళా జట్టు ఫైనల్స్ లో పోటీ పడి 52 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత డీవై పాటిల్ స్టేడియంలో సంబరాలు అంబరాన్ని తాకాయి ఎటుచూసినా గెలుపు కేరింతలేఎటు చూసినా కన్నీటి భావోద్వేగాలే స్టేడియంలో ఉన్న జనం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారువారిలో ఓ పెద్దాయన కూడా ఉన్నాడు కూతురు సాధించిన విజయాన్ని గ్యాలరీ నుంచి చూసిన ఆ పెద్దాయన ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయాడు చప్పట్లు కొడుతూనే కన్నీరుమున్నీరు అవుతున్నాడు ఇంతకీ ఆ…

Read More

గొప్ప క్రికెటర్ కావాలని ఆ తండ్రి స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు తన కొడుక్కి పెట్టుకున్నాడు.. కానీ తండ్రి కలను ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో ఆడి వరల్డ్ కప్ గెలిచి నెరవేర్చింది కూతురు !

హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జిల్లా రోహాసిల్ తాలూకా మారుమూల కొండప్రాంతంలో ఉన్న పర్సా గ్రామానికి చెందిన కేహార్ సింగ్ ఠాకూర్ క్రికెట్ ప్రేమికుడు ఎంతలా అంటే పెద్దయ్యాక తన కొడుకు కూడా గొప్ప క్రికెటర్ అవ్వాలని కోరుకుంటూ తన కొడుక్కి స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు పెట్టుకున్నాడు కానీ ఆయన కలను పెద్దయ్యాక కొడుకు బదులు కూతురు నెరవేర్చింది ఆ కూతురే సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ ఆడి క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న భారత మహిళా…

Read More

ఇది కదా భారత జట్టు అసలైన స్ఫూర్తి .. నిజంగా కంట తడి పెట్టించే దృశ్యం!

వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో స్టేడియంలో సంబరాలు జరుగుతుండగా పెవిలియన్లో కూర్చుని చూస్తున్న ప్రతీక ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది .. ఆమెను చూసిన జట్టు ఏం చేసింది .. నిజంగా కంట తడి పెట్టించే సన్నివేశం ! మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్ పోటీల్లో టీమిండియా గెలవగానే కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో సహా జట్టు సభ్యులందరూ మైదానంలోనే భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు భారత్ గెలుపును పెవిలియన్ నుంచి వీల్ చైర్లో చూసిన ప్రతీక…

Read More

టీమిండియా ప్రపంచ కప్ గెలవడానికి ముందు కోచ్ అమోల్ మజుందార్ జట్టు సభ్యులతో ఏం మాట్లాడాడు ? – ఆచార్య దేవో భవ !

మహిళా ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భారత్ గెలవడం వెనుక ఓ గురుదేవుని శిక్షణ ఉంది ఆ గురువుకి చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే ప్రాణం స్కూలు రోజుల్లోనే చేతిలో బ్యాటు పట్టుకుని మైదానంలో పరుగులు తీసేవాడు శారదాశ్రమమ్ స్కూల్ లో స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ , వినోద్ కాంబ్లీ లు ఇతడి సహచర విద్యార్థులే ఓసారి ఆ స్కూల్ తరపున క్రికెట్ ఆడే అవకాశం ఈ ముగ్గురికీ వచ్చింది ఆ మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ ,…

Read More

“మేడం ! ఇక్కడ్నుంచి మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేం” .. చెప్పాడు వ్యక్తిగత కార్యదర్శి .. అప్పుడు ఇందిర చెప్పిన సమాధానం విని ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అయన !

ఓసారి బీహార్ లోని మారుమూల గ్రామమైన బేల్చి లో కులాల కుమ్ములాటలో ఊరంతా తగలబడిపోయింది అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలనం కలిగించింది దళితులపై దారుణకాండ జరగడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి విషయంఅప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తెలిసి ఆ గ్రామానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించింది దళితులను పరామర్శించటానికి ఇందిర బీహార్ లోని బేల్చి గ్రామానికి బయలుదేరారని రేడియో వార్తల్లో కూడా వచ్చింది అయితే ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఇందిరా గాంధీ బీహార్…

Read More

19 మంది ప్రాణాలు .. కేవలం 35 నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ ఫినిష్ చేసి రక్షించిన 8 మంది కమెండోలు.. హాలీవుడ్ సినిమా కాదు.. ముంబైలో యదార్థంగా జరిగిన సీన్ !

గతంలో ముంబై తాజ్ హోటల్ దాడుల వీడియో ఫుటేజీలు మనం వార్తల్లో చూసాంతాజ్ హోటల్లో ఉగ్ర దాడులను , దాన్ని మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు చెందిన కమెండోలు ఎలా ఛేదించారో తెలుగులో తీసిన మేజర్ సినిమాలో కూడా చూపించారు అలంటి సినిమా సన్నివేశాలను తలదన్నే సంఘటన ఒకటి ముంబైలో జరిగింది వివరాల్లోకి వెళ్తే , ముంబై పోలీసులకు గురువారం మధ్యాహ్నం ఓ కాల్ వచ్చింది ముంబైలోని పోవై ప్రాంతంలోని RA స్టూడియోలో 19 మందిని…

Read More

మొన్న భైరవ్ కమెండోస్ .. ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్ – భారత త్రివిధ దళాల స్పెషల్ టాస్క్!

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సైన్యం నుంచి కఠోర శిక్షణ పొందిన కొంతమంది మెరికల్లాంటి భైరవ్ కమెండోలు చేసిన విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మొన్న రాజస్థాన్ ఆర్మీ క్యాంప్ లో పరిశీలించిన సంగతి తెలిసిందే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సాయుధ దళాలను మరింత పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా కొంతమంది మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసి ప్రపంచ స్థాయి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి వారికి భైరవ్ కమెండోలుగా నామకరణం చేసారు…

Read More

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము IAF అధికారి శివంగి సింగ్ తో కలిసి ఇలా యూనిఫార్మ్ తో ఫోటోలు దిగారు – ఇది కాదు .. అసలు వార్త వేరే ఉంది !

హర్యానాలోని అంబాలాలోని వైమానిక దళ స్థావరాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము IAF అధికారిణి శివంగి సింగ్ తో కలిసి యూనిఫార్మ్ వేసుకుని ఫోటోలు దిగారు . ప్రస్తుతం ఈ పిక్ లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి రాష్ట్రపతి యూనిఫార్మ్ వేసుకోవడం అసలు వార్త కాదుఅసలు వార్త వేరే ఉంది ఈ సంవత్సరం మే లో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైన్యం భారత యుద్ధ విమానాన్ని కూల్చివేశాయని , అందులో ఒక ఎయిర్ ఫోర్స్…

Read More

సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 మూవీ చూసారుగా.. నిజ జీవితంలో కూడా మన దేశం కోసం ప్రాణాలకు తెగించి కొంతమంది గూఢచారులు పనిచేసారు .. వారిలో అజిత్ దోవల్ కూడా ఒకరు !

ఇంగ్లీష్ , హిందీ , తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మనం గూఢచారి వంటి స్పై సినిమాలు చూసాము తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది ఈమధ్య వచ్చిన సీతారామం సినిమాలో కూడా భారత సైన్యంలో పనిచేసిన రామం అనే సైనికుడు పాకిస్తాన్ సైన్యానికి చిక్కి అక్కడే ప్రాణాలు కోల్పోతాడు పొరపాటున బోర్డర్లో దొరికితే అయినా దౌత్య పరంగా చర్చలు జరిపి వెనక్కి తీసుకు రావచ్చేమో కానీ…

Read More
error: Content is protected !!