సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి !
ఇవాళ కూడా రేడియో ఎందుకు. పెద్దాడు టేప్ రికార్డర్ ,క్యాసెట్లు తెచ్చాడు కదా, విష్ణుసహస్రం పెట్టండి నేను వీణ వాయిస్తాను అంది తాతయ్య తో నాయనమ్మ.. నాన్న తెచ్చిన టేప్ రికార్డర్ లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి విష్ణుసహస్రం పెట్టగానే నాయనమ్మ కూడా వీణ వాయించింది సుబ్బలక్ష్మి గారి స్వరానికి తగినట్టు. రోజుకొకసారి అనుకుంటా ఇప్పటికీ… అప్పట్లో నాయనమ్మ కి మంచి సపోర్ట్ ఇచ్చుంటే చాలా గొప్ప వీణ విద్వాంసురాలు అయ్యేది అని. ఎమ్మెస్ గారికి, ఎం…
