Home » జాతీయం » Page 6

22 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ .. సాయం ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా అభినందించాల్సిందే !

22 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ .. సాయం ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా అభినందించాల్సిందే ! గొప్ప మనసు ఉండటానికి గొప్ప మనిషే అవ్వక్కర్లేదు .. ఎదుటివాడికి సాయం చెయ్యాలన్న ఆశయం ఉంటే చాలు సాయం చేసే మనిషి రాజకీయనాయకుడు అవనీ.. సాధారణ పౌరుడు అవనీ చేసిన సాయాన్ని మనం మనఃస్ఫూర్తిగా స్వాగతించాల్సిందే రాజకీయాల్లో ఆరోపణలు .. ప్రత్యారోపణలు సహజంఅవి రోజూ మనం చూస్తున్నవే అయితే ఆరోపణలలోని నిజానిజాలను బట్టి ఆయా…

Read More

కుబేరలో బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకు బిచ్చగాళ్లను వాడుకుంటే ఇక్కడ బ్లాక్ మనీ పోగేసుకునేందుకు డాక్టరమ్మ బిచ్చగాళ్లను వాడుకుంది !

కుబేరలో బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకు బిచ్చగాళ్లను వాడుకుంటే ఇక్కడ బ్లాక్ మనీ పోగేసుకునేందుకు డాక్టరమ్మ బిచ్చగాళ్లను వాడుకుంది ! సేమ్ స్టోరీ సబ్జెక్టు డిఫరెంట్ ప్రస్తుత కథలోకి వస్తే , అనగనగా ఓ డాక్టరమ్మ పేరు నమ్రత .. బోలెడు బ్లాక్ మనీ సంపాదించాలని ఆశ పడింది అందుకోసం ఏ అడ్డదారులు తొక్కాలా ? అని ఆలోచిస్తుండగా ఆమె కొడుకు తన లాయరు బుర్ర ఉపయోగించి ప్రెజెంట్ సంతాన సాఫల్య కేంద్రాలకు బాగా డిమాండ్ ఉంది…

Read More

గోవా గవర్నర్ గా అశోకగజపతి రాజు శనివారం ప్రమాణస్వీకారం చేసారు .. అయితే ఓ దృశ్యం అందర్నీ ఆకర్శించింది !

గోవా గవర్నర్ గా అశోకగజపతి రాజు శనివారం ప్రమాణస్వీకారం చేసారు .. అయితే ఓ దృశ్యం అందర్నీ ఆకర్శించింది ! కేంద్రమాజీ మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు గోవా గవర్నర్ గా శనివారం ప్రమాణ స్వీకారం చేసారు పనాజీలో రాజ్ భవన్ లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇది మాములు వార్తే అయితే ఈ క్రమంలో ఓ దృశ్యం చూపరులను ఆకర్శించింది గోవా గవర్నర్ గా…

Read More

నూటికో కోటికో ఒక్కరు అది మీరే మీరే సారు .. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ .. !

నూటికో కోటికో ఒక్కరు అది మీరే మీరే సారు .. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్ .. ! అందరిలా ప్రతి చిన్న సమస్యకు ప్రభుత్వాలను నిందిస్తూ ఖాళీగా కూర్చోలేదు ఆ పెద్దాయన సమస్య పరిష్కారం కోసం తన వంతుగా నడుం బిగించి అడుగు ముందుకు వేసాడు ఆయన వేసిన ఆ ఒక్క అడుగు కొన్ని లక్షలమందికి ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుంది అలా అని ఆ స్ఫూర్తిప్రదాత నవయువకుడేమీ కాదు 88 ఏళ్ళ రిటైర్డ్ పోలీస్…

Read More

అవును .. చాట్ జిపిటిని అమాంతం వెనక్కి నెట్టింది ఒక భారతీయుడి మేధస్సు !

అవును .. చాట్ జిపిటిని అమాంతం వెనక్కి నెట్టింది ఒక భారతీయుడి మేధస్సు ! ఆ మధ్య కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ) లో చాట్ జిపిటి ప్రవేశపెట్టి అమెరికా డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది AI సాయంతో ఎన్నో అద్భుతాలను సాధిస్తున్నారు దీనివల్ల అతి తక్కువ ఖర్చుతో , అతి తక్కువ మానవ వనరులతో ,అతి తక్కువ సమయంలో సాంకేతిక రంగంలో అద్భుత ఫలితాలు సాదించటానికి సాధ్యపడింది కొద్దికాలానికే అమెరికా…

Read More

అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ రాజీనామా చేయడం వెనుక అసలు కారణం అనారోగ్య సమస్యలేనా ? ఇంకేవన్నా కారణాలు ఉన్నాయా ?

అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ రాజీనామా చేయడం వెనుక అసలు కారణం అనారోగ్య సమస్యలేనా ? ఇంకేవన్నా కారణాలు ఉన్నాయా ? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ధన్ ఖర్ సోమవారం తొలిరోజు సభకు హాజరయ్యారు ఎప్పటిలానే సభలో చర్చించాల్సిన అంశాలను సభ్యులకు వివరించారు అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన జస్టిస్ యశ్వంత్ శర్మ అభిశంసన నోటీసు గురించి ఆయన సభకు వివరించారు మరోవైపు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అలహాబాద్ హైకోర్ట్…

Read More

అవును .. ఒక మళయాళం సినిమా విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకువచ్చింది !

అవును .. ఒక మళయాళం సినిమా విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకువచ్చింది ! తరతరాలుగా తరగతి గదుల్లో విద్యార్థులు ఒకటెనుక ఒకటిగా వేసిన బెంచీల్లో కూర్చోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ విధానంలో ఫ్రంట్ బెంచర్లు అని బ్యాక్ బెంచర్లు అని విద్యార్థులను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫ్రంట్ బెంచ్ లో కూ ర్చునేవాళ్ళు తెలివైనవారనీ , బ్యాక్ బెంచర్స్ చదువులో వెనకబడేవారని కొన్ని అభిప్రాయాలు చాలామందిలో పాతుకుపోయాయి సాధారణంగా తరగతి గదిలో పాఠం చెప్పే…

Read More

అ అంటే అమ్మ..ఆ ఆదివాసీ మహిళ ఆశయం గొప్పది !

ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు వ్యక్తులు చేస్తారుఆశయం గట్టిదైతే ఆచరణ అసాధ్యం కాదు నూటికి నూరు శాతం అక్షరాస్యత సాదించాలనేది ప్రభుత్వాల ఆశయం కానీ ఆశయం గట్టిగా లేకపోవడంతో నేటికీ నూరు శాతం అక్షరాస్యత రేటింగ్ సాదించలేకపోయాం అలా అని ప్రభుత్వాలను తిడుతూ కూర్చోకుండా ఓ సామాన్య ఆదివాసీ మహిళ తన వంతు ప్రయత్నం తాను చేసింది నలుగురితో మొదలైన ఆమె విద్యా బోధన నేడు 45 మందికి చేరుకుందిఆమె పేరు మాల్తీ ముర్ము మాల్తీ…

Read More

గోవా గవర్నర్ గా నియమితులైన ఈ రాజు గారు చాలా నిరాడంబరుడు !

గోవా గవర్నర్ గా నియమితులైన ఈ రాజు గారు చాలా నిరాడంబరుడు ! పేరుకే ఆయన విజయనగర సంస్థానాధీశుల వారసుడు .. కానీ ఆయనలో రాచరికపు ఛాయలు అస్సలు కనపడవు చాలా సింపుల్ గా ఉంటారుసాధారణ ప్రజలతో కలివిడిగా ఉంటారు ఆ లక్షణాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది ఏడుసార్లు శాసన సభ్యుడిగా ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేసారు విజయనగరం మహారాజు డాక్టర్ పివిజి రాజు కుమారుడే ఈ అశోక గజపతి రాజు జిల్లా…

Read More

పాకిస్తాన్ గడ్డ మీద రామాయణం !

ఎన్ని కష్టాలు , నష్టాలు ఎదురైనా ధర్మ మార్గంలో ఎలా నడుచుకోవాలో రామాయణం మానవాళికి బోధిస్తుంది భారత దేశమే కాదు అనేక ప్రపంచ దేశాలు రామాయణ గ్రంథంలోని ధర్మ సుక్ష్మ్యాన్ని గుర్తించి అనుసరిస్తున్నాయి తాజాగా పాకిస్తాన్ గడ్డ మీద కూడా రామాయణం దృశ్య నాటిక ఆదరణ పొందుతుంది ఇటీవల కరాచీ నగరంలో ఓ నాటక బృందం రామాయణ దృశ్య నాటికను ప్రదర్శిస్తే పాకిస్తానీయుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది అన్నిటికన్నా ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే ఈ నాటకంలో…

Read More