Home » జాతీయం » Page 7

అయ్యారే ! ఈ వంట మాస్టర్ల నెల ఆదాయం కోటి పైనే !

అయ్యారే ! ఈ వంట మాస్టర్ల నెల ఆదాయం కోటి పైనే ! విలేజ్ కుకింగ్ ఛానెల్ అని ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రేండింగ్ అవుతుంది. ఇన్ స్టాలో కూడా వీళ్ళ వీడియోలు కనిపిస్తాయి. సరే ఇటువంటి యూ ట్యూబ్ ఛానెల్స్ బోలెడు ఉన్నాయి .. ఇందులో విశేషం ఏంటంటారా ? తమిళనాడుకు చెందిన ఒక సామాన్య వంటవాళ్లు ఓ వినూత్న ఐడియాతో సోషల్ మీడియా సాయంతో తమ వంటలకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్…

Read More

భారత జాతీయ రాజకీయాల్లో యోగి ప్రకాశిస్తాడా ?

భారత జాతీయ రాజకీయాల్లో యోగి ప్రకాశిస్తాడా ? బీజీపీలో నరేంద్ర మోదీ తర్వాత నెంబర్ టూ ప్లేసులో అమిత్ షా పేరు ఉంటుంది అని నిన్నటిదాకా మనకు తెలిసిన విషయమే గుజరాతీ నేతలు మోదీ , షాల కాంబో బీజేపీకి చాలా విజయాలను సొంతం చేసి పెట్టింది ఇద్దరు నేతలు గుజరాత్ క్యాబినెట్లో ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు క్యాబినెట్ మంత్రిగా కలిసిపనిచేసారు తిరిగి అదే ఇద్దరు నేతలు కేంద్ర క్యాబినెట్లో కూడా ఒకరు పీఎం గా మరొకరు…

Read More

తెలంగాణా బీజేపీకి మంచి మైలేజీ ఇచ్చిన ‘బండి’ ..కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ..!

తెలంగాణా బీజేపీకి మంచి మైలేజీ ఇచ్చిన ‘ బండి ‘కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా .. తెలంగాణాలో బీజేపీ గురించి చెప్పుకోవాలంటే బండికి ముందు బండికి వెనుక అని చెప్పుకోవాలి రాజకీయాల్లో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిదాకా ఎదగటం అంటే మాటలు కాదుఅదీ అతి తక్కువ సమయంలో బండి సంజయ్ కన్నా ముందునుంచి బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు నామమాత్ర పదవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే కార్పొరేటర్ గా గెలిచిన బండి రెండు సార్లు…

Read More

కోరింత్ కాలువ: మానవ నిర్మిత అద్భుతం – గ్రీస్ గుండెలో ఒక అద్భుత ప్రయాణం!

కోరింత్ కాలువ: మానవ నిర్మిత అద్భుతం – గ్రీస్ గుండెలో ఒక అద్భుత ప్రయాణం! భూమ్మీద మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాలు చాలా ఉన్నాయిఅందులో కోరింత్ కాలవ ఒకటి ప్రాచీన గ్రీస్ దేశం దాని మహోన్నత చరిత్ర పురాణాలు తత్వశాస్త్రానికి పెట్టింది పేరు. గ్రీస్‌లోని ఈ కాలువ కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు ఇది మానవ సంకల్పానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరియు ప్రకృతి సవాళ్లను అధిగమించిన విజయానికి సజీవ సాక్ష్యం. ఈ కాలువ ఇయోనియన్ సముద్రాన్ని…

Read More

రాజీవ్ గాంధీ హత్య కేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు ?

రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు? 1991 మే 21 న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో మానవ బాంబు దాడిలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ దుర్మరణం అంటూ ఒక వార్త క్షణాల్లో ప్రపంచమంతా పాకింది ! రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న వార్త విన్నవాళ్ళు ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. మానవబాంబు పేలి 12 గంటలు కూడా కాకముందే సీఆర్పీఎఫ్ డీజీ కేపీఎస్ గిల్ నుంచి హైదరాబాద్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న కార్తికేయన్…

Read More

రైలులో వెళుతున్న గర్భిణికి పురిటినొప్పులు మొదలయ్యాయి .. అత్యవసరంగా ఓ స్టేషన్లో దింపారు .. అప్పుడేమయింది ? దైవం మానుష రూపేణా !

దైవం మానుష రూపేణా !దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండడు .. మనుషుల మధ్య .. మనసుల్లోనే ఉన్నాడు రైలులో వెళుతున్న గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఓ యువ ఆర్మీ వైద్యుడు అందుబాటులో ఉన్న హెయిర్ క్లిప్పు, పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్ఫాం మీద ఆమెకు ప్రసవం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఝూన్సీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పన్వేల్ నుంచి గోరఖ్ పురక్కు రైలులో వెళ్తున్న గర్భిణిని అత్యవసర వైద్యసాయం కోసం ఝాన్సీ స్టేషనులో…

Read More

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ ( AI ) దూసుకువస్తుంది .. అయితే ఈ AI వల్ల లాభనష్టాలు ఏంటి ? సమగ్రమైన విశ్లేషణ !

కృత్రిమ మేధస్సు లాభ నష్టాలు మరియు భవిష్యత్ ఉద్యోగాలపై దాని ప్రభావం! భవిష్యత్తులో డిజిటల్ రంగంలో కృత్రిమ మేధ ప్రాముఖ్యత పెరుగుతుందిఅయితే ఈ కృత్రిమ మేధ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్ని ఉన్నాయి నేటి ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) అనేది ఒక విప్లవాత్మక శక్తిగా అవతరించింది. ఇది మన జీవితాలను పనిని మరియు సమాజాన్ని పునర్నిర్మిస్తోంది. AI వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానితో పాటు కొన్ని నష్టాలు మరియు సవాళ్లు…

Read More

సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి అధికారిక బంగ్లా ఖాళీ చేయకపోవడం వెనుక హృదయాలను పిండేసే కన్నీటి గాథ ఉంది !

సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి అధికారిక బంగ్లా ఖాళీ చేయకపోవడం వెనుక హృదయాలను పిండేసే కన్నీటి గాథ ఉంది ! 2024 నవంబర్ లో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేసారు సాధారణంగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు అధికారిక బంగ్లా ఖాళీ చేసి ప్రభుత్వానికి స్వాధీనపరచాల్సి ఉంటుంది ప్రత్యేక కారణాలు ఉంటే ఖాళీ చేసే గడువు 6 నెలల వరకు కూడా అనుమతిస్తారు అయితే 6 నెలల…

Read More

పెద్దయ్యాక నువ్వేం అవుతావు అని ప్రశ్నిస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన సమాధానం ఏంటంటే ?

పెద్దయ్యాక నువ్వేం అవుతావు ? అంటే చాలామంది పిల్లలు చెప్పే సమాధానం యాక్టర్ అవుతాననో ,డాక్టర్ అవుతాననో ,పోలీస్ అని ..ఇంజినీర్ అని రక రకాల ఆశయాలను చెప్తారు అందరి పిల్లలాగానే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చిన్నప్పుడే అనుకున్న మాట ..పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయ్యి పేదోళ్లందరికీ సేవ చేసేయ్యాలని వైద్యాన్ని పేద వాడికి అందుబాటులోకి తీసుకురావాలని కలలు కన్నారు వై ఎస్ తండ్రి రాజారెడ్డి గారు అప్పటికే పేరు మోసిన కాంట్రాక్టర్ ….

Read More

ధనాధన్ ధోని @ 44 HBD !

ధోనీ.. ఓ భావోద్వేగం.. ఓ చరిత్ర.. ఓ అద్భుతం! ఈరోజు, భారత క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే చెరిగిపోని ముద్ర వేసిన ఓ అద్భుత వ్యక్తి పుట్టినరోజు. కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే కాదు, ఒక నాయకుడిగా, ఒక మార్గదర్శకుడిగా, ఒత్తిడిని చిరునవ్వుతో ఎదుర్కొన్న ఓ ధీరుడిగా మనందరి గుండెల్లో నిలిచిపోయిన మహేంద్ర సింగ్ ధోనీకి 44వ జన్మదిన శుభాకాంక్షలు! రాంచీ లాంటి ఒక చిన్న పట్టణం నుండి వచ్చి, భారత క్రికెట్‌ను ప్రపంచ…

Read More