తల్లి ప్రేరణతో ఐఏఎస్ , ఐపీఎస్ సాధించి సక్సెస్ అయిన అక్కచెల్లెళ్ళు !
తల్లి ప్రేరణతో ఐఏఎస్ , ఐపీఎస్ సాధించి సక్సెస్ అయిన అక్కచెల్లెళ్ళు తమిళనాడులోని కడలూరు జిల్లా మరంగురుకు చెందిన సుష్మిత , ఐశ్వర్యలు అక్కాచెల్లెళ్లు అయితే ఈ ఇద్దరూ అఖిల భారత సర్వీసులకు సెలెక్ట్ అయి ఒకరు ఐఏఎస్ కాగా మరొకరు ఐపీఎస్ అయ్యారు వీరి విజయం వెనుక ఆమె తల్లి స్ఫూర్తి ఉంది తల్లి ఇళవరసి సాధారణ గృహిణితండ్రి రామనాధం రైతు ఇళవరసి కి ఎలాగైనా అఖిల భారత సర్వీసులకు వెళ్లాలనే లక్ష్యం ఉంది ఆవిడకు…
