స్టీరింగ్ కంట్రోల్ తప్పిన డ్రైవ్ – ఆది పినిశెట్టి డ్రైవ్ మూవీ రివ్యూ
అమెజాన్ ప్రైమ్ లో ఆది పినిశెట్టి నటించిన డ్రైవ్ మూవీ స్ట్రీమింగులోకి వచ్చిందని తెలిసి ఓ లుక్కేసా ఇలా లుక్కేయడానికి ఒక కారణం ఉందిఆ కారణం కూడా ఆది పినిశెట్టియే ఎందుకంటే అతడిలో ఓ మాంచి నటుడు ఉన్నాడు హీరోయిజంలో మెప్పించగలడుఅవసరమైతే విలనిజంలో భయపెట్టగలడుఈ రెండూ కాక క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆల్ రౌండ్ ప్రతిభ చూపించగలడు ఒకే వ్యక్తి అన్ని షేడ్స్ లోనూ సెట్ అయితే పర్ఫెక్ట్ నటుడు అనిపించుకోగలడుఆది పినిశెట్టిలో ఆ లక్షణాలు ఉన్నాయి…
