Home » aaryan_movie

సీరియల్ హత్యలకు ఆర్యన్ కు సంబంధం ఏంటి ? ఆర్యన్ మూవీ రివ్యూ

“ఎవరు మీరు ? లైవ్ డిబేట్ జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా ఆడియన్స్ ఇలా ప్రోగ్రాం మధ్యలోకి రాకూడదు?” ప్రముఖ తమిళ హీరో తో బిగ్ విజన్ టీవీ స్టూడియోలో లైవ్ డిబేట్ చేస్తున్న యాంకర్ అరిచింది “నేనొక రైటర్ని .. నా గురించి వివరాలు లైవ్ లో చెప్తా కానీ క్రిమినల్ ఆరోపణలున్న ఇలాంటి హీరోలను ఇంటర్వ్యూలు చేసి రేటింగులు పెంచుకోవడం అవసరమా ?” అంటూ అతడు జేబులోనుంచి పిస్టల్ తీసి హీరో కాలి మీద కాలుస్తాడు…

Read More
error: Content is protected !!