అభిషేక్ శర్మ సిక్స్-హిట్టింగ్ అలవాటు వెనుక యువరాజ్ సింగ్ నేర్పిన పాఠం ఏంటి ?
ఆసియా కప్ 2025 సూపర్ 4s గేమ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు అభిషేక్ శర్మ 23 ఏళ్ల ఈ యువకుడు హిట్ గేమ్ ఆడి సిక్సర్లు కొట్టి భారతదేశానికి ఆరు వికెట్ల విజయాన్ని అందించాడు.అభిషేక్ శర్మ ఆట నైపుణ్యం వెనుక ఇద్దరు క్రికెటర్లు గురువులై అతడికి శిక్షణ ఇచ్చి నేర్పిన పాఠాలు ఉన్నాయ్ అభిషేక్ లోని నైపుణ్యాన్ని గుర్తించిన యువరాజ్ సింగ్ అండ్ బ్రియాన్ లారా క్రికెట్లో అతడికి…
