Home » actress_pragati_won_gold_medal

“ఈ వయసులో బరువులు ఎత్తడం నీకవసరమా ఆంటీ ?” అని హేళన చేసిన నోళ్లను అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మరీ మూయించింది !

మగువా .. ఓ మగువాలోకానికి తెలుసా నీ విలువాఅటుఇటు అన్నింటా , నువ్వే జగమంతాపరుగులు తీస్తావు ఇంటాబయటాఅలుపని రవ్వంత అననేఅనవంటవెలుగులు పూస్తావు వెళ్లే దారంతామగువా .. ఓ మగువా .. నీ సహనానికి సరిహద్దులు కలవా అని ఓ సినీ కవి చిన్న పాటలోనే మహిళల గొప్పతనాన్ని గురించి చెప్పాడు ఆ మాటలు అక్షరాలా నిజం జాన్సీ లక్ష్మి బాయ్ నుంచి ఇందిరా గాంధీ వరకు అనేకమంది మహిళలు లోకానికి తమ విలువ తెలియచేసారు ప్రస్తుతానికి వస్తే…

Read More
error: Content is protected !!