Home » actress_rekha_birthday

వెండి తెర మీద రేఖ ఒక అందాల తార .. నిజ జీవితంలో మాత్రం ఆమెవన్నీ సినిమా కష్టాలే !

అందాల తార రేఖ ఈ రోజు 71 సంవత్సరాలు పూర్తిచేసుకుని 72 లో అడుగుపెడుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా ?ఇప్పటికీ రేఖను చూసినవారెవరూ ఆమె వయసును నమ్మలేరు బాలీవుడ్ మ్యాగజైన్లు తమ కవర్ పేజీ లో రేఖ ఫోటో వేయడానికి ఇప్పటికీ ఎగబడతారు అలా అని ఈ అందాల తార పుట్టుకతో గోల్డ్ స్పూన్ పట్టుకుని పుట్టలేదుఅసలు తన పుట్టుక గురించే ఎన్నో అవమానాలు పడింది సినిమా కెరీర్ ప్రారంభంలోనే బాడీ షేమింగ్ ను ఎదుర్కొంది ఆమె…

Read More