Home » akhanda2

బాలయ్య అఖండ తాండవం ఎలా చేసాడు ?

బోయపాటి , బాలయ్య కాంబోలో సినిమాలంటే అభిమానులకు అదో క్రేజు . విడుదలకు ముందే భారీ అంచనాలు పెట్టేసుకుంటారు ఎందుకంటే బాలయ్యని బోయపాటి వాడినంతగా బహుశా మరే ఇతర దర్శకుడు వాడుకోలేదేమో బాలయ్యతో హీరో , హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు , ఫ్యామిలీ సినిమాలు , నాలుగు పాటలు .. ఆరు కుస్తీ ఫైట్లతో సింపుల్ గా తీస్తే జనాలకు ఎక్కదని అందరికంటే ముందు క్యాచ్ చేసినవాడు బోయపాటి అంతే సింహాతో అప్పటిదాకా వెండితెర మీద కనిపించే…

Read More
error: Content is protected !!