Home » amitabh_kbc

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అమితాబ్ బచ్చన్ !

బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని గోఘాట్‌లోని అగై అనే గ్రామంలో, కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16వ పోటీదారు జయంత దులే సోదరి 22 ఏళ్ల శిఖాకి ఆమె కోరుకున్న గౌరవం దక్కింది . ఇంట్లో వాష్ రూమ్ సౌకర్యం లేకపోవడంతో సంవత్సరాలుగా ఆమె గ్రామ చెరువులో స్నానం చేస్తూ ఇబ్బంది పడుతుంది దులే ఇంటికి బాత్రూమ్ లేకపోవడంతో అతని తల్లి రూప మరియు సోదరి కూడా బహిరంగ ప్రదేశంలోనే స్నానం చేయాల్సి వచ్చేది ఎన్నో ఏళ్లుగా…

Read More