శ్రీదేవికి ఏమన్నా జరిగితే నేను నిన్ను చంపేస్తాను అని ఆ నిర్మాతను ఆమె తల్లి ఎందుకు హెచ్చరించింది ?
ఖుదాగావా సినిమా రిలీజ్ అయి 33 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్మాత మనోజ్ దేశాయ్ ఆఫ్ఘనిస్తాన్‌లో తమ చిత్ర షూటింగ్ విశేషాలు పంచుకున్నారు ఖుదాఘవా అమితాబ్ బచ్చన్ ఆరు దశాబ్దాల సూపర్‌స్టార్ కెరీర్‌లో అత్యంత బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి.ఇందులో అమితాబ్ బాద్షాఖాన్ గా పోషించిన పాత్ర సూపర్ హిట్ అయింది ఈ చిత్రం దాదాపు 33 సంవత్సరాల క్రితం విడుదలైంది సినిమా 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్మాత మనోజ్ దేశాయ్ ఈ చిత్రం గురించి కొన్ని…
