Home » amitabh_with_rishab_in_kbc

కాంతారా రిషబ్ శెట్టి అమితాబ్ బచ్చన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ గిఫ్ట్ అందుకున్న అమితాబ్ ఏమన్నాడో తెలుసా ?

నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమా కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ అయి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వర్ధమాన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో పోటీదారుగా కనిపించాడు. ఇందుకు సంబంధించి KBC నిర్వాహకులు ప్రోమోని రిలీజ్ చేసారు . ఈ షోకి రిషబ్ శెట్టి సాంప్రదాయక ధోతిలో వచ్చాడు . షోకి రావడంతోనే రిషబ్…

Read More