Home » amitabhs_tweet_on_shoyabh

“బాగా ఆడావోయ్ అభిషేక్ బచ్చన్” అంటూ పాకిస్తాన్ కి ముఖం పగిలిపోయే పంచ్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ !

ఆదివారం ఇండియా , పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ గెలవగానే సంబరాలు చేసుకుంటూ అమితాబ్ బచ్చన్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పాకిస్తాన్ మీద ఇండియా గెలగవగానే అమితాబ్ తన కొడుకు అభిషేక్ బచ్చన్ ను హాగ్ చేసుకుని ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ‘ బాగా అడావ్ అభిషేక్ బచ్చన్ ‘ అనే క్యాప్షన్ కి తమ ఫోటో జత చేస్తూ ట్వీట్ వదిలారు ప్రస్తుతం…

Read More