అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు!
కామన్‌వెల్త్, ఒలింపిక్స్ గేమ్స్‌లో ఏపి నుంచి సత్తా చాటుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ వెల్లడి 6వ యోగాసన ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో ప్రతిభ చూపి పసిడి, రజిత పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడామణులు విజయవాడ:- యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్, సీనియర్-సి యోగాసన ఛాంపియన్‌షిప్ తమలో కొత్త ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని నింపిందని అదే స్ఫూర్తితో…
