Home » balayya_akhanda2_movie_stay

అఖండ 2 కి కోర్ట్ గండం .. ఇంతకీ రేపు సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా ?

బాలయ్య నటించిన అఖండ 2 మూవీని డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు పూర్తి చేసారు ఇందుకుగాను ఈ మధ్య బాలయ్యతో టీజర్ కూడా లాంచ్ చేసారు టీజర్లో బాలయ్య మాట్లాడుతూ ” ఈ సినిమాలో అఖండ తాండవం ఎలా ఉంటుందో మీరు చూస్తారు ” అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో విడుదలైన అఖండ హిట్ కావడంతో…

Read More
error: Content is protected !!