అఖండకు కోపం వచ్చింది..కౌంటరేసిన విశ్వంభర! !
నిన్న అసెంబ్లీ లో శాంతి భద్రతల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ” అప్పట్లో జగన్ సినిమా నటుల్ని తన ఇంటికి పిలిపించి , తీరా వాళ్ళు వచ్చాక కలవనన్నారని .. చిరంజీవి గట్టిగా అడగటంతో అప్పుడొచ్చి కలిసారని ” చెప్పారు వెంటనే బాలకృష్ణ ” ఈ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను .. చిరంజీవి గట్టిగా అడిగితే ఆ సైకో దిగొచ్చాడన్నది అబద్దం .. గట్టిగా అడిగాడట .. హు …..
