చంద్రబాబు మీద అలిపిరి దగ్గర బాంబు దాడి జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్ళు !
2003 , అక్టోబర్ 1 న సరిగ్గా 22 ఏళ్ళ క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సంపర్పించటానికి తిరుమల బయలుదేరారు చంద్రబాబు కాన్వాయి సరిగ్గా సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు అలిపిరి టోల్ గేట్ దాటి వినాయకుడి గుడి తర్వాత వచ్చే మలుపుకి చేరుకునేసరికి ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది ఆ విస్ఫోటనానికి అక్కడ పెద్ద ఎత్తున పొగ లు కమ్ముకోవడంతో…
