‘చీకటిలో’శోభిత ధూళిపాళ్ల – మూవీ రివ్యూ
ఇదేంటి మూవీపేరు ‘చీకటిలో’ అయితే పక్కన శోభిత ధూళిపాళ్ల అని రాసానేమిటా అని ఆశ్చర్యపోతున్నారా ? ఎస్ .. దానికో కారణం ఉంది టైటిల్ చూడగానే సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమైపోతుంది ఇలాంటి సినిమాని కథానాయిక ఓరియెంటెడ్ గా నడిపించాలంటే అందుకు తగిన హీరోయిన్ ను ఎంచుకోవడం ముఖ్యం ఈ విషయంలో శోభితని ఎంచుకున్న దర్శకుడి ఛాయిస్ సరైనదే అలా అని ఈమె ఓ వందో ,రెండొందలో సినిమాల్లో నటించిన సీనియర్ నటి కాదు…
