బాలయ్యపై 300 పీఎస్ లలో కేసులు పెట్టాలని మెగా అభిమానుల నిర్ణయం .. వాట్ నెక్స్ట్ ?
ఈమధ్య ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వాఖ్యలకు అభ్యంతరం చెప్తూ ” చిరంజీవి గట్టిగా అడిగితే అప్పటి సీఎం దిగి వచ్చాడనడం పూర్తిగా అబద్దం.. ఈ వాఖ్యలను నేను ఖండిస్తున్నా .. చిరంజీవి గట్టిగా అడిగితె ఆ సైకో సీఎం దిగిరావడమేంటి ?” అంటూ పౌరుషంగా మాట్లాడారు బాలయ్య ఇది జరిగిన కొద్ది గంటల్లోనే చిరంజీవి పేరిట సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదలైంది సినిమా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటానికి ఇండస్ట్రీ పెద్దలతో…
