Home » cm_revanth_global_summit_2025

సీఎం రేవంత్ అన్నంత పనీ చేస్తున్నారా ?

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించటానికి తన దగ్గరున్న ప్రణాళికలు ఏంటో స్పృష్టంగా చెప్పారు చెప్పడమే కాదు రైజింగ్ తెలంగాణా 2047 పేరుతొ విజన్ డాక్యుమెంట్ రూపొందించడానికి కసరత్తులు కూడా మొదలుపెట్టారు ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తొలినాళ్లలోనే ” అభివృద్ధి సాధించడంలో మా పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు . మేము ప్రపంచంతోనే పోటీ పడి అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ” అని చెప్పారు ఇప్పుడు గ్లోబల్…

Read More
error: Content is protected !!