Home » dacoit_movie

డెకాయిట్ మూవీ రివ్యూ

సినిమా ప్రారంభమే బలానికి బస్కీలు తీస్తూ కనిపిస్తాడు అడవి శేష్ఈ సినిమా చేయడానికి తాను బాగా కష్టపడ్డానని అంతర్లీనంగా అలా చెప్పాడన్నమాట అలాగే ఈ సినిమా చూడటానికి అవసరమైన బలం కోసం ప్రేక్షకులు కూడా బస్కీలు తీసి రావాలని దర్శకుడు కూడా బాహాటంగా కొన్ని సన్నివేశాల ద్వారా సందేశం ఇచ్చాడు నిజానికి అడవి శేష్ నటించిన సినిమా అనగానే మనకు తెలుగు జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇతని సినిమాల గురించి చెప్పుకోవాలంటే మేజర్…

Read More
error: Content is protected !!