ఎవరీ 19 ఏళ్ళ మహేష్ రేఖే ? ప్రాచీన దండక్రమ పారాయణం అంటే ఏంటి ?
దండక్రమ పారాయణం చేయడం అంటే మాములు మనుషులకు సాధ్యం కాదు . అత్యంత సంక్లిష్టతతో కూడుకుని ఉంటుంది కాబట్టి గతంలో అనేకమంది పండితులు ఏకధాటిగా ఈ పారాయణం చేయాలని ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోయారు ప్రాచీన వేద పారాయణం మరుగునపడిపోతుంది అనుకుంటున్న దశలో షుమారు 200 సంవత్సరాల తర్వాత ఓ 19 ఏళ్ళ కుర్రాడు ఈ ఘనతను సాధించాడు అసలు ప్రాచీన దండక్రమ పారాయణం అంటే ఏంటి ? వేద పారాయణాలకు కిరీటం వంటిది దండక్రమ పారాయణం…
