ధర్మేంద్ర బతికే ఉన్నారు .. దయచేసి ఆయన్ని ముందే చంపేయకండి!
బతికున్న మనుషుల్ని చంపేయడాలూ , సెలెబ్రిటీల విషయంలో డాక్టర్లు ఎప్పటికప్పుడు అధికారికంగా ఇచ్చే హెల్త్ బులెటిన్లు చూడకుండా తొందరపాటుతో రిప్పులు , ఓం శాంతులు పెట్టడం గత కొంతకాలంగా సోషల్ మీడియాని పట్టి పీడిస్తున్న సామజిక రుగ్మత గతంలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విషయంలోనూ ఇదే జరిగిందిఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర విషయంలోనూ ఇదే జరిగింది తమ కుటుంబ సభ్యుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసే ఆ ఇంటి సభ్యులకు నిజమైన గుండె కోత…
