Home » dhurandhar_movie_review

ఆపరేషన్ దురంధర్ లక్ష్యం ఏంటి ?

ఈ మధ్య సోషల్ మీడియాలో దురంధర్ హిందీ మూవీమీద లోతైన చర్చ నడుస్తుంది గమనించారా ?అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి సినిమా సంగతి ఎలా ఉన్నా ఇందులోని కథ , కథనం , సన్నివేశాలు , డైలాగుల మీద రెండు వర్గాల ప్రో మరియు యాంటీ వాదనలు నడుస్తున్నాయి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా , ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా దర్శకుడు సంభాషణలను రాసుకుని కథలో జొప్పించాడని విమర్శలు వస్తున్నాయి ఉగ్రవాదం అణచివేసే విషయంలో గత ప్రభుత్వం దాయాది…

Read More
error: Content is protected !!