గుణశేఖర్ యుఫోరియా మూవీ రివ్యూ
“ఈ పోలీసులకు పనీపాటా ఉండదు.. ఎప్పుడు పడితే అప్పుడు చలాన్ల కోసం రోడ్డుమీద బీట్ కొడుతుంటారు.. చూడండి.. ఈ టైమ్ లో ట్రాఫిక్ ఉంటుందని తెలుసు.. ఇప్పుడు చలాన్లు రాయడం అవసరమా?” ఓ బైక్ వాలా విసుక్కుంటున్నాడు మొన్న రాత్రి ఏడు గంటల సమయంలో నేను బోడుప్పల్ వైపునుంచి కారులో వస్తుంటే రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది పక్కన ఎవడో బైక్ వాలా పోలీసుల మీద విసుక్కుంటూ అరుస్తున్నాడు ట్రాఫిక్ స్లోగా ముందుకు కదులుతుంది అవునూ…..
