“హలో ట్రంప్ .. నేను ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ను మాట్లాడుతున్నా ..ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నా .. మీ వాళ్ళని వదలమని చెప్పవయ్యా బాబూ !”
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ కు న్యూ యార్క్ సిటీలో వింత అనుభవం ఎదురైంది ఈయన కాన్వాయ్ న్యూ యార్క్ వీధుల్లో వెళుతుండగా సరిగ్గా అదే సమయంలో అదే దారిలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ బ్లాక్ చేసారు అప్పుడేం జరిగిందో సరదాగా .. విషయమేంటో అర్ధం కాక మెక్రాన్ అక్కడున్న పోలీసుని ” ఏంటయ్యా బాబూ ! సడెన్గా ట్రాఫిక్ బ్లాక్ చేసారు .. నేను ఫ్రాన్స్ ప్రెసిడెంటుని.. మా ఎంబసీకి వెళ్ళాలి …..
