సారు H 1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచారు – ఇంతకీ అసలు ట్రంప్ ఆర్డర్ లో ఏముంది ?
సారు H 1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచారు – ఇంతకీ అసలు ట్రంప్ ఆర్డర్ లో ఏముంది ? H1 B వీసా ఫీజు భారీగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసారు కొత్త ఆదేశాల ప్రకారం ఎంప్లాయర్ ఇకపై ప్రతి H 1 B దరఖాస్తుకు లక్ష డాలర్లు చెల్లించాలి ఈ వార్త టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిందిముఖ్యంగా భారతీయ టెకీలలో భయాందోళనలను రేకెత్తించింది…
