8 మంది కుటుంబ సభ్యులకు అతడొక్కడే ఆధారం- ఢిల్లీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన బస్ కండక్టర్ కన్నీటి గాథ !
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా అనే చిన్న పట్టణం సోమవారం సాయంత్రం నుంచి దుఃఖంలో మునిగిపోయింది వారి దుఃఖానికి ఓ కారణం ఉంది సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ లో మరణించిన వారిలో అశోక్ కూడా ఉన్నాడు ఆ ఊరికే చెందిన అశోక్ ఢిల్లీ బస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కండక్టర్ గా పనిచేస్తున్నాడు వృద్ధురాలైన అతడి తల్లి , అనారోగ్యంతో ఉన్నఅన్న, వదిన ఊరిలోనే ఉంటారు ఉద్యోగ రీత్యా అశోక్ ఢిల్లీ లో ఉంటున్నాడుఇతడికి భార్య…
