అన్న మా అసోషియేషన్ ప్రెసిడెంట్- చెల్లికి అవమానం – పట్టించుకోరా ? – మంచుకు హేమంతం తోడైంది !
అన్న మా అసోషియేషన్ ప్రెసిడెంట్- చెల్లికి అవమానం – పట్టించుకోరా ? – మంచుకు హేమంతం తోడైంది ! నిన్న మంచు లక్ష్మిని ఓ జర్నలిస్ట్ ఇంటర్వూ చేస్తూ ‘ 50 ఏళ్ళ వయసు దగ్గరలో ఉన్నా , 12 ఏళ్ళ కూతురు ఉన్నా మీరింకా పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారంటూ ‘ ? వేసిన ప్రశ్న వివాదం రేపిన సంగతి అందరికీ తెలిసిందే జర్నలిస్ట్ ప్రశ్నల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంచు లక్ష్మి ఆయన…
